దిన్నెదేవరపాడు గ్రామములో MGNREGS గ్రామీణ ఉద్యానవనం నందు పని సంఖ్య : 70281, పని అంచనా కి మించి ఉపాధి కూలీలతో10 రోజులు, రోజుకి 20మంది పని చేయడం జరిగింది.ఆ సొమ్ము గ్రామ పంచాయతీ నుండి ఇప్పిస్తామని మండల అధికారులు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆ సొమ్ము కూలీలకు చెల్లించలేదు. ఆ పార్క్ కి కేంద్ర ప్రభుత్వ అవార్డ్ కూడా రావడం జరిగింది. కానీ కూలీలకు పేమెంట్ రాలేదు

ఈ సమస్య గురించి అన్ని విధాలుగా సంభందిత అధికారులతో చర్చించడం జరిగింది. ముందుగా చేసిన పనికి మస్టర్ లేకపోవడం అనేది FTO జెనరేట్ చేయడానికి ఒక సమస్య. మరియు సరిఆయిన సమాచారం లేకపోవడం వలన ఎంత చెల్లింపు చేయాలో అనేది కూడ నిర్ధారితం కాదు. మేము ఈ సమస్య ని పూర్తిగ పరిష్కరించగలం అనేది సందేహమే. ఎందువలన అనగా సమస్య ను గురించి సమాచారం పూర్తిగ లేనందున అది సాద్యపడదు. కాని దీని వళ్ల ఉపాధి హామీ పధకం లో మార్పు చేయవచ్చు. ధన్యవాదములు

You are closing this Help Request!
