NoScript

Jaano - Community Help, Public Facilities, Local News

feeds
Feeds
Public Facilities
Log In
NextBack to Jaano Feeds
Open
Image
laxmanna
4/18/21, 2:27 AM. C.BELAGAL, Kurnool
agriculture farmers

ఉపాధి హామీ పథకం రైతులకు 5 ఎకరాల లోపు ఉన్న రైతుల పంట పొలాల్లో ఉపాధి హామీ పథకం పని చేస్తే రైతులకు కులిలు తగ్గి రైతులు అధిక దిగుబడి వస్తుంది కాబట్టి రైతుల చాలా మంది సంతొషం కలుగుతుంది

Image
MNREGA
Support4 Supporters
suggestion-icon 2 Suggestion
shareShare
All Suggestions on this post
Image
S
subbu

ఉపాధి హామీ పథకం కింద రైతులకు ఉపయోగ పడే పనులు నీటి కుంటలు, సరిహద్దు కందకాలు, పండ్లతో టపెంపకం పనులు భూమి చదును ,మల్బరీ పెంపకం పనులు ఉన్నాయి ఉపయోగించుకోండి

1 Like Reply4/20/21, 9:22 AM
Image
shaikshakeel

ఇది నిజంగా ఒక మంచి ఉపాయం. దీని గురించి పై అధికారులతో చర్చించడం మంచిది. ఏమనగా ఇందులో కొన్ని లోటు పాట్లు కూడ ఉన్నవి కావున

2 Like Reply4/20/21, 5:33 AM
Image
ImageImageImage
Send
Recommended Posts (0)
No Requests Found