NoScript

Jaano - Community Help, Public Facilities, Local News

feeds
Feeds
Public Facilities
Log In
NextBack to Jaano Feeds
Open
Image
M
madadgaar_bc0e
3/2/21, 11:14 AM. KURNOOL, Kurnool
దిన్నెదేవరపాడు గ్రామ పంచాయతీ నందు కొత్త జాబ్ కార్డ్ అప్లోడ్ కానీ విషయం గురించి

మా గ్రామ పంచాయతీ నందు గతంలో అంబేత్కర్ నగర్ మాజర కింద కొత్తజాబ్ కార్డ్స్ ఎంట్రీ చేసేవాళ్ళు ,కానీ డిజిటల్ అసిస్టెంట్ దిన్నెదేవర పాడు గ్రామం కింది కొత్త జాబ్ కార్డ్స్ ఎంట్రీ చేయటం జరిగింది. ఎం.పి.డి.ఓ లాగిన్ నందు అప్లోడ్ కావటం లేదు. ఈ సమస్యను పరిష్కరించ గలరని మనవి.

Image
E-mitra
Aadhar Card
Support4 Supporters
suggestion-icon 2 Suggestion
shareShare
All Suggestions on this post
Image
shaikshakeel

ఈ సమస్య యొక్క పరిష్కారం దొరికినచో, దయచేసి ఈ సూచనని పరిష్కారంగా గుర్తించగలరని మనవి చేస్తున్నాను

1 Like Reply4/8/21, 6:06 PM
Image
shaikshakeel

నమస్కారం ముందుగా కొత్త జాబ్ కార్డ్ ఎంట్రీ చేయాలంటే ఎ.పి.ఒ లాగిన్ నందు మొదట అప్రూవ్ చేయవలెను, అందుకొరకు ఆ ప్రాంత ఫీల్డ్ అసిస్టెంట్ సదరు కూలీ దగ్గర వెళ్లి అతని ఆధార్ లింక్ అయిన ఫోన్ నంబర్ నందు వచ్చు OTP ని APO లాగిన్ నందు నమోదు చేసి APO లాగిన్ లోనె అప్రూవ్ చేయవలెను, ఆ తదుపరి మాత్రమే ఎం.పి.డి.ఒ లాగిన్ నందు అప్లోడ్ అవుతాయి. దయచేసి పైన తెలిపిన ప్రక్రియ ను అనుసరించవలసిందిగా కోరుతున్నాము.

2 Like Reply3/3/21, 5:31 AM
Image
ImageImageImage
Send
Recommended Posts (0)
No Requests Found