NoScript

Jaano - Community Help, Public Facilities, Local News

feeds
Feeds
Public Facilities
Log In
NextBack to Jaano Feeds
Open
Image
C
chandu
3/18/21, 10:07 AM. PAMIDI, Anantapur
ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ గురించి

జాబ్ కార్డ్ నందు కొత్త వ్యక్తి ని చేర్చాలంటే ఆధార్ ఖచ్చితoగ ఉండాలి కానీ ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలని చెప్పారు. కానీ దీని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు.

Image
MNREGA
Aadhar Card Seeding
Support4 Supporters
suggestion-icon 2 Suggestion
shareShare
All Suggestions on this post
Image
shaikshakeel

నమస్కారం. ఆధార్ అనేది మొబైల్ నంబర్ కి లింక్ అయి ఉండడం ఒక్క జాబ్ కార్డ్ విషయం లోనె కాకుండ చాల విషయలలో ఉపయోగపడుతుంది. మరియు కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ పధక ప్రయోజనాలు నెరుగా మీ ఆధార్ కి లింక్ అయి ఉన్న బాంక్ ఖాతా లో ట్రాన్స్ఫార్ అవుతాయి. కావున మొబఐల్ తో ఆధార్ ని లింక్ చేసుకోవలసినదిగా కోరుతున్నాము. ధన్యవాదములు.

 Like Reply4/1/21, 6:19 AM
Image
dwma

your request is inform the pd sir....

 Like Reply3/25/21, 9:54 AM
Image
ImageImageImage
Send
Recommended Posts (0)
No Requests Found