NoScript

Jaano - Community Help, Public Facilities, Local News

feeds
Feeds
Public Facilities
Log In
NextBack to Jaano Feeds
Open
Image
I
ismail5363
3/20/21, 8:17 AM. KURNOOL, Kurnool
చెల్లింపుల సమస్య

కల్లూరు మండలం ,కె మార్కాపురం గ్రామం ,గత ఆరు వారాలుగా వేజ్ చెల్లింపులు రావడం లేదు ఈ విషయమును పరిష్కరించగలరు

Image
MNREGA
Payments
Support4 Supporters
suggestion-icon 2 Suggestion
shareShare
All Suggestions on this post
Image
shaikshakeel

నమస్కారం, మీ యొక్క సమస్య కు పరిష్కారం దొరికినదా? ఎందుకంటె మిగత గ్రామలలోని పెండింగ్ చెల్లింపులు క్లియర్ చేయబడ్డయి. కావున మీరు కూడ ఒకసరి తనిఖి చేయవలసిందిగా కోరుతున్నాము

 Like Reply4/12/21, 11:10 AM
Image
shaikshakeel

నమస్కారం. మీ సమస్య గురించి సంభందిత అధికారులతో చర్చించడం జరిగింది. కెవలం మీ గ్రామానికే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చెల్లింపుల సమస్య ఉంది, దీనికి కారణం ఏమనగ ఇది ఒక ఆర్థిక సంవత్సరం ముగియనున్న సమయం కావున, ఇంకా నిధులను రాష్ట్ర ప్రభుత్వనికి చెల్లింపలేదు. ఈ సమస్యలను తక్కువ సమాయంలోనే పరిష్కరించబడును. ధన్యవాదములు.

1 Like Reply3/22/21, 5:14 AM
Image
ImageImageImage
Send
Recommended Posts (0)
No Requests Found