NoScript

Jaano - Community Help, Public Facilities, Local News

feeds
Feeds
Public Facilities
Log In
NextBack to Jaano Feeds
Open
Image
sakechandu
3/17/21, 4:55 AM. URAVAKONDA, Anantapur
ఉపాధి హామీ పథకం ద్వారా

ఉపాధి హామీ పథకం ద్వారా గత నాలుగు నెలలుగా మెటీరియల్ పేమెంట్ డెవలప్మెంట్ హౌసింగ్ కాలనీ గ్రావెల్ అమౌంట్ డబ్బులు పడలేదు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు గ్రామపంచాయతీ

Image
Government
Support4 Supporters
suggestion-icon 4 Suggestion
shareShare
All Suggestions on this post
Image
shaikshakeel

అందిన సమాచారం ప్రకారం మెటీరియల్ పేమెంట్ కి సంభందించి MGNREGA తరపు నుండి నిధులు కేటయించబడ్డాయి. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తరువత పేమెంట్ జరుగును. ధాన్యవాదములు

 Like Reply3/20/21, 10:48 AM
Image
shaikshakeel

నమస్కారం, మీ సమస్య గురించి అధికారులతో చర్చించడం జరుగుతున్నది, త్వరలోనే సమస్య ను పరిష్కరించబడును. ఎందుకంటె మెటీరియల్ పేమెంట్ అనేది రాష్ట్రం మొత్తం మీద పెండింగ్ లో ఉన్నవి. ధాన్యవాడములు

1 Like Reply3/20/21, 10:45 AM
Image
sakechandu

నేను పెట్టే సమస్యలకుఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు

2 Like1 Reply3/17/21, 5:06 AM
Image
dwma sent a thank you note
Imagecall me-949165951
Reply3/25/21, 10:00 AM
Image
ImageImageImage
Send
Recommended Posts (0)
No Requests Found