NoScript

Jaano - Community Help, Public Facilities, Local News

feeds
Feeds
Public Facilities
Log In
NextBack to Jaano Feeds
Open
Image
S
salahkaar_0d5c
3/25/21, 1:09 PM. GUNTAKAL, Anantapur
గ్రామం ను మోడల్ గా తీసుకున్నాము అని ఎంపీడీఓ గారు వత్తిడి తో మేము మెటీరియల్ సప్లై చేసాము

FTO no-9120518006543 /date 16/3/2019 QC, తనిఖీ,,సోసియల్ ఆడిట్, - చెక్ మేజర్ అన్నియు కాంప్లిట్ అయ్యాయి. constuction లో పంచాయతీ ఉపయోగిస్తుంది. 2 సం"అయినది. బిల్ రాలేదు, మాకు న్యాయం చేయాలని వేడుకను చున్నాం,ఎప్పటికి పని ని చెక్ చేసుకోవచ్చు, 0.86 cum ఎక్కువగాను, క్వాలిటీ లో కూడా బాగవున్నది. నీరు చెట్టు లొసుగులు వేరు, ఇది కట్టడం, గూగుల్ మాప్ నందు కూడా చూడవచ్చు ,

Image
MNREGA
Payments
Support3 Supporters
suggestion-icon 2 Suggestion
shareShare
All Suggestions on this post
Image
dwma

మీయొక్క రిక్వెస్ట్ ని చెక్ చేసాము పేమెంట్ ప్రాసెస్ లో ఉంది మీలాగా 3022 పేమెంట్స్ ఆగి ఉన్నాయి అవి అన్ని ఈ ఫైనాన్స్ year లో పడతాయి... ఈ రిక్వెస్ట్ ను కమీషనర్ సార్ దృష్టికి తీసుకు వెళతాను

1 Like Reply3/27/21, 5:57 AM
Image
dwma

మీ యొక్క సమస్యలను పరిశీలిస్తున్నామని దీన్ని PD సార్ కి కమిషనర్ గారికి రివ్యూ మీటింగ్ లో ఫార్వర్డ్ చేస్తాం

1 Like Reply3/26/21, 6:22 AM
Image
ImageImageImage
Send
Recommended Posts (0)
No Requests Found