NoScript

Jaano - Community Help

Meet your Local Stars
View Leaderboard
More Content for you
Aadhar Card
67 Solved Help Requests
PM Jan Arogya Yojana
46 Solved Help Requests
PMAY
54 Solved Help Requests
Ration Card
55 Solved Help Requests
PM Kisan Yojana
32 Solved Help Requests
Voter Card
21 Solved Help Requests
Jan Dhan Yojana
36 Solved Help Requests
Sukanya Samriddhi Yojana
42 Solved Help Requests
View All Categories
NextBack
@veera_kumar4/17/21, 1:14 PM. C.BELAGAL, Kurnool
గడ్డపార చార్జీలు కలవడం లేదు..

సార్ C బెలగల్ మండలంలోని బురాన్ దొడ్డి గ్రామం లోని ని నరసింహుడు అనే వ్యక్తి ఇ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నందు గ్రామంలోని చంద్ర గ్రూపు నందు ఉపాధిహామీ కూలి గా పని చేస్తున్నాడు. ఇతనికి 131780510008010719 జాబ్ కార్డు కలదు. అయితే ఇతనికి గత రెండు సంవత్సరాల నుంచి గడ్డపార చార్జీలు కలవడం లేదు.దయచేసి సమస్యను సత్వరమే పరిష్కరించవలసినదిగా కోరడమైనది.

Open
Payments
Support3
suggestion-icon
share
ImageImageImage
Send

@subbu 4/20/21, 9:27 AM

మీ ఫీల్డ్ అసిస్టెంట్ మస్టర్ నందు గడ్డ పార కాలం నందు టిక్ పెడితే అట్టి మొత్తం వస్తుంది

1 Helpful 0 Not helpful
2  Reply
subbu 4/22/21, 6:00 AM
co పేమెంట్ చెచేటప్పుడు టిక్ పెట్టాలి
Reply
veera_kumar 4/21/21, 7:56 AM
టిక్ పెట్టిన గానీ రావడం లేదు...
Reply
@shaikshakeel 4/20/21, 5:27 AM

అనగా, ఇది మెటీరియల్ పేమెంట్ కిందకి వస్తుంది కావున. దానికి సంభందిత ఫండ్స్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయని కారణంగా పెండింగ్ లో ఉన్నవి. మరియు దయచేసి పూర్తి వివరములు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఎ సంవత్సరం మరియు పూర్తిగా చెల్లించావలసిన మొత్తం ఎంత? ఈ వివరములు కూడ కూలి దగ్గర సేకరించి పంపగలరు

1 Helpful 0 Not helpful
2  Reply
shaikshakeel 4/20/21, 9:41 AM
ok, thanks for the confirmation
Reply
subbu 4/20/21, 9:29 AM
this is not correct
Reply
View All Suggestions
No Requests Found
Didn't find a solution? No worries! Add a Help Request and we'll get to you right away.